September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

యువరాజ్ సింగ్ సచిన్ టెండూల్కర్ మధ్య ఛాలెంజ్ లో ఎవరు గెలిచారు…?

Spread the love
Yuvi Sachin Challange Viral

Yuvi Sachin Challange Viral : ఈమధ్య సెలబ్రిటీలు ఇంట్లో కూర్చొని టిక్ టాక్ లో చాలెంజలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.

మొన్నా ఆ మధ్య టాలీవుడ్ లో “బి ద రియల్ మాన్” ఛాలెంజ్ ను సందీప్ వంగ గారు ప్రారంభించగ రాజమౌళి ద్వారా ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

నిన్న డేవిడ్ వార్నర్ మరియ Petersen టిక్ టాక్ లో టాలీవుడ్ సినిమాలు వీడియోలు చేయడం మొదలెట్టారు.

క్రికెట్ అభిమానులకు శుభవార్త… ఈ నెలలో మ్యాచ్లు మొదలవుతున్నాయి…

ఇప్పుడు తాజాగా యువరాజ్ సింగ్ తన బ్యాట్ తో బాల్ ని గాల్లోకి టప్పింగ్ చేస్తూ సచిన్ను, రోహిత్ శర్మ హర్భజన్ సింగ్ కు చాలెంజ్ చేసాడు.

దీంతో ఇప్పుడు క్రికెటర్లు అంతా ఈ ఛాలెంజ్ మీద నిమగ్నమైపోయాడు.

Yuvi Sachin Challange Viral : సచిన్ యాక్సెప్ట్ చేసి తన కళ్ళకు గంతలు కట్టి అదే పని చేసి మళ్ళీ yuvraj singh కు చాలెంజ్ విసిరాడు.

రోహిత్ శర్మ ఈ ఛాలెంజ్ ని శ్రేయస్ అయ్యర్ ,రిషబ్ పంత్, అజింక్య రహానే విసిరాడు.

హర్భజన్ సింగ్ ఏకంగా సీనియర్ ఆటగాడు అనిల్ కుంబ్లే కి చాలెంజ్ చేసాడు. కుంబ్లే తన చేత్తో బాల్ tapping చేసి లక్ష్మణ్,సెహ్వాగ్ మరియు రాహుల్ కి చాలెంజ్ చేశారు.

క్రికెటర్ల జీతాల్లో కోత మొదలు?…IPL 2020 జరగకపోతే 4000 కోట్ల నష్టం…!

ఇది ఇలా ఇప్పుడు క్రికెటర్లకు మొత్తం పాకెట్లో ఉంది.

“అందరికంటే ముందు మీకు న్యూస్ అప్డేట్ కావాలి అంటే.దయచేసి ఎడమపక్క కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ALLOW నొక్కండి.”

ప్రతి రోజు తాజా వార్తల కోసం ఈ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.

ఇండియాకి భారీ సాయం అందిస్తున్న ట్రంప్… అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న నరేంద్ర మోడీ…