August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

సీఎం జగన్ మోహన్ రెడ్డి తో సినీ పరిశ్రమ పెద్దల మీటింగ్… ఈసారి కూడా ఆయన రాలేదు…!

Spread the love
Tollywood VIPS meeting with Jagan

ఇప్పటికే సినీ పరిశ్రమలోని ప్రముఖులు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కెసిఆర్ గారి తో కలిసి e వారికి షూటింగుల కోసం పర్మిషన్ అడిగినట్లు తెలిసిన విషయమే.

దాదాపు 80 రోజులుగా షూటింగ్ లేక సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతే కాకుండా ఎన్నో సినిమాలు రిలీజ్కు నోచుకోక ప్రొడ్యూసర్లు కూడా అప్పుల బారిన పడ్డారు.

ప్రస్తుతం సీరియల్ పర్మిషన్ ఇవ్వడం తో షూటింగులు కూడా ప్రారంభమయ్యాయి ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో చర్చించడానికి చిరంజీవి గారు, నాగార్జున ,సురేష్ బాబు ,దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్ దిల్ రాజు, కళ్యాణ్ మరి కొందరు ప్రముఖులు ఈరోజు సమావేశం అయ్యారు.

అయితే ఈసారి కూడా బాలకృష్ణ ఈ మీటింగ్ కి హాజరు కాలేదు .

తెలంగాణలో జరిగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో జరిగిన మీటింగు ను తప్పుపట్టిన ఆయన నన్ను ఎవరు పిలవలేదు అని తెలియజేశారు మరి ఈసారి కూడా ఆయనకు ఆహ్వానం అందినట్లు లేదు.

దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అంతేకాకుండా షూటింగ్ సమయాల్లో సామాజిక దూరం పాటిస్తూ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు తెలియజేశారు.

>>>>>Whats APP Group<<<<

దేశం మొత్తం సంచలనంగా మారిన కలెక్టర్ ఆఫీస్ లో రేప్…!