August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

కేరళ ప్రజలకు ఏమైంది మొన్న ఏనుగును ఈసారి కుక్కను దారుణంగా…!

Spread the love
thread tightened to dog mouth

ఇప్పటికే దేశం మొత్తం కేరళలో జరిగిన బాలింత ఏనుగు మరణాన్ని మరిచిపోకముందే మరో దారుణానికి కొందరు దుండగులు ఒడిగట్టారు.

పాపం ఏనుగు పైనాపిల్ లో పేలుడు పదార్థాలు పెట్టడం వల్ల నోరు పగిలి తిండిలేక 14 రోజులు నరకయాతన పడి మరణించిన సంగతి మనం అందరం చూశాం.

ఈసారి కుక్కు నోరు కట్టేశారు ఏకంగా ఇది కూడా 14 రోజుల పాటు తిండి మరియు నీరు లేకుండా నరకయాతన అనుభవించింది.

పీపుల్ ఫర్ అనిమల్ వెల్ఫేర్ సర్వీస్ వారు దీన్ని గమనించి ఆ కుక్కకు విముక్తి కలిగించారు అంతేకాకుండా ఈ కుక్క దాహంతో ఏకంగా ఒకేసారి రెండు లీటర్ల నీళ్లు తాగడం గమనార్హం.

లాక్ డౌన్ ప్రభావంవల్ల జనాల్లో కొందరికీ మతిస్థిమితం లేకుండా పోవడానికి ఈ రెండు సంఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

>>>>>Whats APP Group<<<<

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రతిపక్షమా… లేక చంద్రబాబు పక్షమా…?