August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

అరటి పండ్ల వ్యాపారిగా మారిన అధ్యాపకుడు…!

Spread the love
Teacher Selling Banana after losing job

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో స్కూల్ లు మూసివేయడంతో అధ్యాపకుల కి పని లేక పోయింది.

కొన్ని విద్యాసంస్థలు మాత్రం ఆన్ లైన్ ద్వారా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు.

ఈ సంవత్సరం అడ్మిషన్లు సరిగ్గా చేయలేదని నెల్లూరు నారాయణ స్కూల్ లో పనిచేస్తున్న వెంకటసుబ్బయ్యను యజమాన్యం విధుల నుంచి తొలగించారు.

దీంతో ఆయన జీవనాధారం కోసం అరటి పండ్ల వ్యాపారం పెట్టాడు. అది చూసిన కొందరు విద్యార్థులు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంత కష్టం వచ్చిందంటే సుమారు 150 మంది కలిసి 86300 రూపాయల సహాయార్థం ఆయన ఇచ్చారు.

ఇంత మంది విద్యార్థులు నా కోసం నిలుచున్నారు అంటే మళ్లీ నాకు ఉపాధ్యాయునిగా పనిచేయాలని ఉంది అని తెలియజేశారు వెంకటసుబ్బయ్య.

>>>>>Whats APP Group<<<<

ఈఎస్ఐ కుంభకోణం లో అచ్చెన్నాయుడు అరెస్ట్…!