August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

బ్రేకింగ్ న్యూస్ :శేషాచలం అడవుల్లో మంటలు…

Spread the love
Seshachala forest on fire

తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి కపిలతీర్థం పైభాగంలోని గుర్రప్ప కోన ప్రాంతంలో మొదలైన మొదటి ఘాట్ రోడ్ లోని ఏడో మైలు వద్దా లోయకు చేరాయి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అటవీ సిబ్బంది.

తెల్లవారుజాము నుంచి శేషాచలం అడవిలో గ్రౌండ్ ఫైర్ కొనసాగిస్తున్నారు.

ఇన్ని రోజులుగా మానవ సంచారం లేని అడవి ప్రాంతం మరియు తిరుమలగిరి లాక్ డౌన్ సడలింపు తో శ్రీవారి దర్శన భాగ్యం ప్రజలకు కలిగింది.

మంటలు ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా లేవు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు తెలియాల్సి ఉంది.

మంటలు అదుపు కు హెలికాప్టర్ ద్వారా చర్యలు చేపట్టే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

>>>>>Whats APP Group<<<<

దేశం మొత్తం సంచలనంగా మారిన కలెక్టర్ ఆఫీస్ లో రేప్…!