September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

ధోనీ రిటైర్మెంట్ గురించి భార్య సాక్షి తీవ్ర వ్యాఖ్యలు…!

Spread the love
sakshi hot comments on Dhoni retirement

ధోని చివరగా వరల్డ్ కప్ మ్యాచ్ మాత్రమే ఆడాడు ఆ తర్వాత నుంచి టీమిండియా జట్టులో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు దీంతో ధోనీ అభిమానుల్లో రిటైర్డ్ అవుతాడేమో నని భయాందోళనలు మొదలయ్యాయి.

ఐపీఎల్ గల జరిగినట్లయితే ధోని ఆటను తన అభిమానులు వీక్షించే అవకాశం దొరికేది దాని తర్వాత టి20 వరల్డ్ కప్ కి తను ఉంటాడో లేదో కూడా అందరికీ తెలిసి ఉండేది.

అయితే కరోనా వల్ల ఈ రెండు పోస్ట్ పోన్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ మధ్య ట్విట్టర్ లో ధోని రిటైర్ అవుతున్నట్టు న్యూస్ బాగా వైరల్ అవుతోంది అది చూసిన ధోనీ భార్య సాక్షి.

లాక్ డౌన్ వల్ల కొందరు మనుషులు మతిస్థిమితం లేకుండా పోయారని ఘాటుగా స్పందించింది ఆ తర్వాత కొద్దిసేపటికే మెసేజ్ ను తీసేసినట్లు సమాచారం.

వాస్తవానికి ధోని నుంచి కానీ బీసీసీఐ నుంచి గానీ ధోని రిటైర్మెంట్ గురించి ఎటువంటి సమాచారం బయటికి రాలేదు.

>>>>>Whats APP Group<<<<

రక్తం తీయకుండా హిమోగ్లోబిన్ పరీక్షించే మొబైల్ యాప్…!