August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యకు కారణం ఏమిటి…?

Spread the love

సీరియల్ లో ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి సినిమాల్లో అడుగు పెట్టి ఇ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుశాంత్ రాజ్ పుత్ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు.

అతని మరణానికి తర్వాత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది అంతేకాకుండా ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సినీ పరిశ్రమ ఒక యువ నటుడిని కోల్పోవడం బాధాకరమని తెలియజేశారు. ఎంతోమంది తారలు తమ తో మరియు సుశాంత్ కి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ బాధ పడ్డారు.

సుశాంత్ మరణానికి అతను చాలా డిప్రెషన్ కి లోను అయ్యాడని కొందరు అంటున్నారు అయితే ఇందుకు గల వాస్తవాలు తెలియాల్సి ఉంది.

>>>>>Whats APP Group<<<<

ఈఎస్ఐ కుంభకోణం లో అచ్చెన్నాయుడు అరెస్ట్…!