August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

లోకేష్ కు పిచ్చి బాగా ముదిరింది అంటున్నావు ఎమ్మెల్యే పార్థసారథి…!

Spread the love
Parthasaradhi hot comments on Lokesh

అధికారం పోయాక నారా లోకేష్ కి పిచ్చి బాగా ముదిరింది అని అంతేకాకుండా విషయ పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారని పార్థసారథి ఆరోపించారు.

చంద్రబాబు పెట్టిన పథకాలు మేము ఎప్పుడూ కొనసాగిస్తామని చెప్పలేదు ఆయన పెట్టిన పథకాలు అన్ని ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడవని అన్నారు.

ఎలక్షన్ కి ఒక సంవత్సరం ముందు హడావిడిగా ఏదో చేశామని చూపించుకున్నది తప్ప ప్రజల పై విశ్వాసం వారికి ఏదైనా చేయాలన్న తపనతో చేసిన కార్యక్రమాలు కాదని ఇంకోసారి వారికి గుర్తు చేశారు.

ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని మీ నాన్న చంద్రబాబునాయుడు వచ్చే ఇంటింటికి మద్యం సప్లై చేశాడు అలాంటిది నువ్వు పథకాల కొనసాగింపు గురించి ముందు మీ నాన్న ను అడగాలి అని అన్నారు.

30 లక్షల ఇల్లు పేదలకు కట్టించడం మరియు రైతు భరోసా కార్యక్రమాలు చూసి ఓర్వలేక చేస్తున్న ఆరోపణలని మేం పట్టించుకోము.

తమ ప్రభుత్వం ఐదేళ్లు ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నామని మీలాగా చివర్లో ఒక సంవత్సరం హడావుడి చేసే ప్రభుత్వం కాదని తెలియజేశారు.