August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

ఈ సారి నిసర్గ వంతు… మహారాష్ట్ర కి దెబ్బ మీద దెబ్బ…!

Spread the love
Nisarga Cyclone in Mumbai

ఇప్పటికీ దేశంలో మొదటి స్థానంలో మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఇదిలా ఉండగానే మరోపక్క మిడతల దండు మహారాష్ట్ర పై దారుణంగా ప్రభావం చూపింది.మిడతల పంట పొలాలపై వాలి పంటను భారీగా నష్ట పరిచాయి రైతులు చాలా ఇబ్బందులు పాలయ్యారు.

దీని నుంచి కోలుకోకముందే నిసర్గ తుఫాను ముంబైపై విరుచుకుపడింది.

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం మహారాష్ట్ర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది.

అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం లేదు కానీ భారీగా చెట్లు నేలకు ఒరిగాయి మరియు వాహనాలు ధ్వంసం కావడం ఒక రకంగా ప్రజలను ఆర్థిక ఇబ్బందులోకి నెట్టేసింది.

>>>>>Whats APP Group<<<<