September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రతిపక్షమా… లేక చంద్రబాబు పక్షమా…?

Spread the love
Jagan 4th place in C Voter Survey

తాజాగా నిర్వహించిన “C-Voter” సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలోనే పాపులర్ సీఎంగా నాలుగో స్థానం లభించింది.

అయితే రాష్ట్రంలో మాత్రం అయనకు హైకోర్టు నుంచి నిత్యం ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎలక్షన్ కమిషన్ నియామకం లో కూడా హై కోర్ట్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చింది.

ఇప్పటికి ఏకంగా 62 సార్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లు సమాచారం.

దీన్ని గమనిస్తున్న కొందరు నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు కేవలం హైకోర్టు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మారిందని అభిప్రాయపడ్డారు.

మరికొందరు హైకోర్టు చంద్రబాబు పక్షాన నిలబడి కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందని ఆరోపించారు.

వ్యవస్థలను కూడా తన ఆధీనంలో పెట్టుకొని మేనేజ్ చేయగల సామర్థ్యం చంద్రబాబుకు ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

>>>>>Whats APP Group<<<<

ఆ ఆరు రాష్ట్రాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పదంటున్న ఏపీ సర్కార్…!