August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

ఫేక్ ఇన్సూరెన్స్ కేసులో జెసి ప్రభాకర్ రెడ్డి అరెస్ట్…!

Spread the love
J C Prabhakar Reddy Arrest

ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పరంపర మొదలైంది. గత ప్రభుత్వంలో అవినీతి పాల్పడిన అధికారులు మరియు నాయకులపై ఉక్కుపాదం మోపుతోంది.

ఇప్పటికే యేసే కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చం నాయుడు గారు అరెస్టయ్యారు ఈరోజు ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసి అస్మిత రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది.

బీఎస్ 3 వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు చేసి బిఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేసిన అధికారులు సుమారు 154 వాహనాలు ఇదేవిధంగా అమ్మినట్లు సమాచారం లభించింది.

జేసీ ట్రావెల్స్పై ఇప్పటికి 27 కేసులు నమోదయ్యాయి 60 వాహనాలు దాక సీజ్ చేశారు అంతే కాకుండా ఇంకా చాలా వాహనాలను అజ్ఞాతం’లో దాచి పెట్టినట్లు సమాచారం ఉంది

జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు తనయుడు అస్మిత్ రెడ్డి లను హైదరాబాదులో అరెస్ట్ చేసి అనంతపూర్ కి తరలిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు

>>>>>Whats APP Group<<<<

కేరళ ప్రజలకు ఏమైంది మొన్న ఏనుగును ఈసారి కుక్కను దారుణంగా…!