September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

క్రికెట్ కష్టాలు… బ్రెండన్ మెక్ కల్లమ్ సలహాలు…క్రిస్ వోక్స్ సిద్ధం || Cricket in trouble…IPL in 2020 & T20 World cup in 20201

Spread the love
IPL in 2020 & T20 World cup in 20201

IPL in 2020 & T20 World cup in 2021 : కరోనా వైరస్ ప్రభావం క్రికెట్ మీద కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

దీనివల్ల ఎన్నో మ్యాచ్లు క్యాన్సిల్ చేశారు, టోర్నమెంట్ లో పోస్ట్ పోన్ చేశారు.

దీనిమీద పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మరియు కామెంటేటర్ రమైజ్ రాజా మాట్లాడుతూ.

ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కూడా వేడుకుంటూ కనీసం క్లోజ్ డోర్స్ మధ్య మ్యాచ్ నడిపించాలంటే సలహా ఇచ్చారు.

ఇందుకోసం మిగతా బోర్డు మెంబర్స్ తో కూడా మాట్లాడాలని ఆయన వేడుకున్నారు.

ఇప్పటికే క్రికెట్ మ్యాచ్ లేక అన్ని బోర్డులు నష్టాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు ఇది ఇలాగే కొనసాగితే జీతాలు ఇవ్వడం కూడా చాలా కష్టమవుతుంది అనేసి రామైజ్ రాజ ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రెండన్ మెక్ కల్లమ్ సలహాలు…

బ్రెండన్ మెక్ కల్లమ్ మాట్లాడుతూ t20 world cup 2021 పోస్ట్ ఫోన్ చేసి IPL in 2020 ఈ సంవత్సరం అక్టోబర్ లో నిర్వహించడం చాలా సముచితమైన పని అని పేర్కొన్నారు.

టి20 వరల్డ్ కప్ జరిపించడానికి సుమారు 16 దేశాల ఆటగాళ్లు మరియు వాళ్ల బృందాన్ని ఈ సమయంలో ఆస్ట్రేలియాకు రప్పించి వాళ్ళ సౌకర్యాలు చూడడం చాలా కష్టం అని తెలియజేశారు.

ఐపీఎల్ కైతే అన్ని దేశాల నుంచి ఆటగాళ్లు అవసరం లేదని సగానికిపైగా భారత్ నుంచి ఆటగాళ్లు ఉంటారు కాబట్టి దాన్ని ఈ సంవత్సరం నిర్వహించి టి20 వరల్డ్ కప్ ను వచ్చే ఏడాది కి పోస్ట్ ఫోన్ చేయవలసిందిగా ఆయన సలహా ఇచ్చారు.

ఇంగ్లండ్ ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ క్రిస్ వోక్స్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

మమ్మల్ని క్రికెట్ ఆడడానికి పెర్మిషన్ ఇస్తానంటే క్వారంటిన వెళ్లడానికి కూడా సిద్ధమే .

ఆటగాళ్లు అందర్నీ ఏటీఎం దగ్గర్లో ఉన్న ఒక హోటల్ లో ఉంచితే మంచిది అని కూడా సలహా ఇచ్చాడు.

జూన్ 4వ తేదీ ఇంగ్లాండ్ కి మరియు వెస్ట్ఇండీస్ కు తొలి మ్యాచ్ ఉంది.

ఈ టోర్నమెంట్ పోస్ట్ పోన్, క్యాన్సిల్ కు ఇంకా ఆ బోర్డు ఏ న్నిర్ణయానికి రాలేదు.

చూస్తుంటే సామాన్యుడికి కాదు క్రికెట్ ఆటగాళ్లు కూడా కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు కలిగాయి అని తెలుస్తోంది.

ప్రతి రోజు తాజా వార్తల కోసం ఈ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.