September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

క్రికెటర్ల జీతాల్లో కోత మొదలు?…IPL 2020 జరగకపోతే 4000 కోట్ల నష్టం…!

Spread the love
Cricketers salary cutoff starts

Cricketers salary cutoff starts ? అన్ని సంస్థలతోపాటు క్రికెట్ బోర్డు కూడా కరోనా వైరస్ వల్ల నష్టాల్లో కూరుకుపోయింది.

బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ క్రీడా ప్రపంచం మొత్తం ఆర్థిక ఇబ్బందులు పాలైందని అన్నారు.

ఐపీఎల్ గనక ఈ సంవత్సరం జరగకపోతే నాలుగు వేల కోట్లు నష్టం బిసిసిఐకి వాటిల్లుతుందని దీనివల్ల క్రీడాకారులు జీవితాల్లో కూడా కోత విధించాల్సి వస్తోందని ఆయన తెలియజేశారు.

కరోనా వైరస్ కేసుల్లో త్వరలో చైనాను దాటనున్న భారత్…

ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి దిగ్గజ బోర్డులో అప్పులపాలై బ్యాంకుల రుణాలు కూడా తీసుకున్నారు. ఇండియా కి ఆస్ట్రేలియా కి మధ్య ఐదో టెస్టు మ్యాచ్ లో కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

గంగూలీ మాత్రం ఇది సాధ్యపడే విధంగా లేదని మన ప్లేయర్లో అక్కడికి వెళితే 14 రాజుల క్వారాన్టైన్ లో ఉండాలి అని దీని వల్ల టూర్ ఎక్కువ రోజులు జరుగుతుందని తెలియజేశారు.

ఆటకంటే ప్లేయర్లో ఆరోగ్యం ముఖ్యం అన్నట్లు గంగూలీ అభిప్రాయపడ్డారు. అయితే హర్బజన్ 45 ఓవర్స్కు బాలు మారుస్తూ హెల్త్ ప్రికాషన్స్ తీసుకొని నడిపించవచ్చు అని అభిప్రాయపడ్డారు.

మరోపక్క lockdown ముగిసిన తర్వాత క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం కొన్ని స్టేడియంలు ఐసోలేషన్ చేసి ప్లేయర్లు మరియు ఇతర సిబ్బందిని ఐసోలేషన్ క్యాంప్కు పంపించి ఉద్దేశ్యంలో ఉన్నట్లు సమాచారం.

Cricketers salary cutoff starts? అంతేకాకుండా శ్రీలంక మరియు యూఏఈ క్రికెట్ బోర్డులు ఐపీఎల్ తమ దేశంలో నడిపిస్తామని బీసీసీఐ ని ఇప్పటికే కోరాయి.

మరొక వారం లో క్రికెట్ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలిసిపోతుంది.

ప్రతి రోజు తాజా వార్తల కోసం ఈ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.

(తిరుమలలో గోవిందుడు గుడి తలుపుల ద్వారాలు తెరుచుకోబోతున్నాయి… అయితే!)

(అలా వార్నర్ ఇంట్లో… ఇలా వైకుంటపురం లోని సాంగులకు స్టెప్పులు వేశాడు…)

తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి, COVID19 cases tally in TS