September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

క్రికెటర్ల జీతాల్లో 50% కోత…!

Spread the love
Cricketers salary 50% cut

ఇప్పటికే ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ క్రికెటర్లకు మరియు వారి సిబ్బంది కి జీతాల్లో కోత విధించారు.

తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా తమ క్రికెటర్లకు మరియు సిబ్బందికి 50% జీతాలు కోత విధిస్తున్నట్లు తెలియజేశారు.

కరుణ వైరస్ ప్రభావం క్రికెట్ పై చాలా దారుణంగా పడింది.మ్యాచ్లు జరగకపోవడంతో అన్ని క్రికెట్ బోర్డులకు ఆదాయం లేక క్రికెటర్లకు మరియు సిబ్బంది కి జీతాలు చెల్లించడం కూడా కష్టం అవుతోంది.

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తన ఆటగాళ్లు మరియు సిబ్బందికి కాకుండా తమ కింద ఉన్న చిన్న చిన్న బోర్డు లు ఇస్తున్న ఫండింగ్ కూడా సగానికి కోత విధిస్తున్నట్లు తెలియజేశారు.

వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ఇంగ్లాండ్ జట్టుతో జూలై నెలలో టెస్ట్ మ్యాచ్ అడడానికి అంగీకరించినట్లు సమాచారం.

>>>>>Whats APP Group<<<<

ధోనీ రిటైర్మెంట్ గురించి భార్య సాక్షి తీవ్ర వ్యాఖ్యలు…!