August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

దేశం మొత్తం సంచలనంగా మారిన కలెక్టర్ ఆఫీస్ లో రేప్…!

Spread the love
Collector raped in Office

ప్రస్తుతం దేశం మొత్తం ఒకటే వార్త కలెక్టర్ ఆఫీస్ లో రేపు గురైన మహిళ. చట్టాన్ని పరిరక్షించాల్సిన జిల్లా కలెక్టర్ ఇలాంటి దారుణానికి వడి కట్టారు.

ఈ సంఘట ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జంజీర్ చంప జిల్లాలో చోటు చేసుకుంది.

మే 15వ తేదీన తన భర్తకు హాని చేస్తానని బెదిరించి కలెక్టర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతటితో ఆగని కలెక్టర్ ఆమెకు నిత్యం ఫోన్ చేస్తూ అసభ్యకర మెసేజ్లు పెట్టడంతో భరించలేను ఏమో కలెక్టర్పై కేసు నమోదు చేసింది ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ అధికారిని విధుల నుంచి తక్షణమే తొలగించారు.

అంతేకాకుండా ఒక హై లెవల్ కమిటీని ఈ కేసు దర్యాప్తు కోసం నియమించడం జరిగింది.

>>>>>Whats APP Group<<<<

ఆంధ్రప్రదేశ్లో కట్టుదిట్టంగా టెన్త్ పరీక్షలు… గదికి 10-12 మంది మాత్రమే…!