September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

డేవిడ్ వార్నర్ ని అభినందించిన అల్లు అర్జున్…! || Allu Arjun Appreciates Warner

Spread the love
Allu Arjun Appreciates Warner

Allu Arjun Appreciates Warner : ఈమధ్య సెలబ్రిటీస్ ఇంట్లో ఖాళీగా కూర్చోవడం వల్ల కొందరు ఛాలెంజ్లు మరికొందరు టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలెట్టారు.

ఈమధ్య బీ దా రియల్ మన్ చాలెంజ్ టాలీవుడ్ లో బాగా వైరల్ అయింది.

అంతా బానే ఉంది వార్నర్ కు అల్లు అర్జున్ కి ఏంటి సంబంధం ఆలోచిస్తున్నార.

(యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ ఆన్ ధోని || Yuvraj shocking comments on Dhoni)

ఈమధ్య అల్లు అర్జున్ నటించిన అలా వైకుంటపురం లోని ఒక సాంగ్ కి వార్నర్ తన భార్యతో డాన్స్ చేశాడు.

ఆ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వార్నర్ అది చూసిన అల్లు అర్జున్ తను బాగా డాన్స్ చేశారు అని మెచ్చుకున్నారు.

Allu Arjun Appreciates Warner : అంతేకాకుండా బుట్ట బొమ్మ సాంగ్ బార్డర్ బ్రేక్ చేసిందని అభిమానులు సంబరపడిపోతున్నారు.

ఇప్పటికే ఈ వీడియోని సుమారుగా 17 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.వార్నర్ ట్విట్టర్ అకౌంట్ కి లక్ష మంది ఫాలోవర్స్ కూడా పెరిగారు

(మందుబాబులకు సపోర్టుగా వోడ్కా వర్మ || Varma support towards Alcoholics)

దానికి రిప్లై గా వార్నర్ కూడా థాంక్యూ సార్ అంటూ అల్లు అర్జున్ కి తెలియజేశారు.

ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ టిక్ టాక్ ,ట్విట్టర్ లో బాగా వైరల్ అయిపోయింది.

కరోనా వైరస్ పుణ్యమా అని చాలామందిలో దాగిఉన్న కళలను ఈ విధంగా చూడగలుగుతున్నాం.

ప్రతి రోజు తాజా వార్తల కోసం ఈ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.

(చైనా కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ || Trump warning to China )

( మందు షాప్ లో ఓపెన్ చేయాలి అంటున్న మాజీ ముఖ్యమంత్రి…|| Start liquor sell EX-CM )

మిగిలిన రోగాలను అన్నింటిని మాయం చేసిన కరోనా…!