August 3, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

ఈఎస్ఐ కుంభకోణం లో అచ్చెన్నాయుడు అరెస్ట్…!

Spread the love
Acham Naidu Arrest

151 కోట్ల అచ్చం నాయుడు ఆధ్వర్యంలో ఈఎస్ఐలో కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ నివేదిక తో ఏసీబీ వారి చేసిన సోదాలు ఆధారాల ద్వారా అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు.

ఎనిమిది మంది అధికారులు వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత అచ్చన్నాయుడు ఇంట్లోనే దీనికి సంబంధించిన మీటింగ్లు మరియు వారికి సంబంధించిన బంధువులకు కాంట్రాక్టు ఇచ్చినట్లు ప్రభుత్వానికి విరుద్ధంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

16 వేల విలువచేసే బయోమెట్రిక్ మిషన్ 75000 కొనుగోలు చేసినట్లు టెలీ మెడిసిన్ కాంట్రాక్టు 5 కోట్ల కుంభకోణం జరిగినట్లు నివేదికలో వెల్లడించారు.

అచ్చం నాయుడు తో పాటు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ని కూడా తిరుపతిలో అరెస్టు చేసినట్లు ఎసిబి తెలియజేశారు.

2014 19 లో భారీగా కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు తెలియజేశారు దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ లను కూడా ఏసీబీ వారు రాష్ట్రం మొత్తం సోదాలు చేస్తున్నట్లు సమాచారం

>>>>>Whats APP Group<<<<

బ్రేకింగ్ న్యూస్ :శేషాచలం అడవుల్లో మంటలు…